" If You Born Poor
it's not Your Mistake,
But if you Die Poor
it's Your Mistake"
- Bill Gates
AKS Money Mantra
Classes
" సంపన్నమైన, సుఖమైన జీవితానికి మంత్రం - మనీ మంత్ర "
Life, Money Management Coach
– మానవ ఉజ్వల భవిష్యత్తుకై మేధావి వర్గానికి చెందిన అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు తమ తమ సిధ్ధాంతాలను అనుసరించి జీవన శైళిలో, వైద్య రంగంలో, యుద్ధ విద్యలో, జ్యోతిశ్యాస్త్రంలో, రాజకీయ రంగంలో, ఇతర రంగాల ద్వారా నాగరికతను కొత్త పుంతలు తొక్కించడంలో దోహదపడ్డారు. తద్వారా మనిషి కొన్ని పద్దతులను, కట్టుబాట్లను, సంస్కృతిని, నాగరికతను నేర్చుకున్నాడు. కానీ ఆర్ధికంగా సమున్నతమైన స్థానం, సమృద్ధియైన జీవితం, విస్తృతమైన, అనంతమైన పరిధులను వివరించి, మానవ మేధస్సుకు ఎల్లలు లేవనీ, అత్యంత శక్తివంతమైన మనోశక్తి ప్రతి మానవుడు సులభంగా కలిగియున్నాడనీ, ప్రతీ వ్యక్తి సకల సంపదలకు, సిరులకు, భోగభాగ్యాలకు వారసుడనీ, వాటిని తమ తమ శక్తి ద్వారా అతి సులభంగా సాధించవచ్చనీ, కొత్త నాగరికతకు, ఆలోచనా విధానానికి నాంది పలికి, నవ శఖానికి మార్గం వేసిన వేదికయే “మనీ మంత్ర”.


The Man Behind
Multi Millionaires

Order Physical Book పుస్తకం
మనీ మంత్ర - మైండ్ మంత్ర
దైవత్వం అంటే పూజలు కాదు. ఐశ్వర్యం, సంపద, మీలోని దైవత్వాన్ని తట్టి నిద్రలేపి మీరే దైవమని నిరూపించి, మీ జీవితపు గమ్యాన్ని నిర్దేశించే అధ్బుతమైన ప్రక్రియ మనీమంత్ర. దీని ద్వారా వేలాదిమంది బతుకులను జీవితలుగా మార్చే ప్రత్నమే ఈ పుస్తకం Thank You Universe.
Written By:
ఆచార్య అనంత కృష్ణస్వామి
Life, Money Management Coach
Order Physical Book మనీ మంత్ర పుస్తకంకొరకు ఈక్రింది ఫోన్-నెంబర్స్ కి కాల్ చేయండి.
AKS Money Mantra
Affiramations

- నేను సకల సంపదలను, అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానిస్తున్నాను.
- డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది. డబ్బు నాకు చాలా మంచి మిత్రుడు. నాకు అవసరములు తీరుస్తున్న డబ్బుకు మరీ మరీ కృతజ్ఞతలు.
- నేను మంచి క్రియేటర్ని, yes, నేను చాలా రిచ్, yes, నేను చాలా గ్రేట్, yes, నేను మహారాజుని (మహారాణిని) yes.
- నేను కొత్తదారి, నాకు అంటు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాను. నా లక్ష్యము డబ్బు, సంపద, ఐశ్వర్యం.

- నాకు ఏది అయితే మంచో అదే నాకు విశ్వం ఇస్తుంది.
- నాకు అందరూఅన్నివిధాలా సహకరిస్తున్నారు. నాకు అంతా మంచేజరుగుతుంది. ఏది అయితే మంచి జరుగుతుందో అదే నా దగ్గరకు వస్తుంది.
- ఏ చీకు చింతా లేనటువంటి ఆనందకరమైన జీవితాన్ని సృష్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
- నాకు ఏది అయితే మంచో అది మాత్రమే విశ్వం నాతో చేయిస్తుంది.

- నా యొక్క సంకల్పాన్ని ప్రతి రోజు బలంగా ఉంచుతున్నందుకు.
- ప్రపంచం మొత్తం నన్ను గుర్తించేలా చేస్తున్నందుకు.
- నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను, అన్న విశ్వాసాన్ని నాకు కలుగజేసినందుకు.
- నాకు డబ్బు మరియు సంపదపైన ఆసక్తిని పెంచినందుకు.
- సకల సంపదలకు నేను ఒక కేంద్ర బిందువును.
AKS Money Mantra Seminar Classes
Gallery
మనీ మంత్ర క్లాసులు తరగతులు ఫోటో గ్యాలరీ..
శ్రీశ్రీశ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గురువుగారి పర్సనల్ అపాయింట్ మెంట్ కొరకు సంప్రదించండి





