Skip to content

About us

" సంపన్నమైన, సుఖమైన జీవితానికి మంత్రం - మనీ మంత్ర "

” విశ్వ జ్ఞాన సోపానం “

జ్యోతిష్యులు, మంత్రం – యంత్రం – తంత్రం విజ్ఞానం పరిశోధకులు LIC of INDIA (Govt Employee)

స్వస్థలం: నిజామాబాద్, తెలంగాణా.

రచనలు: చిట్టి తంత్రాలు, మనీ తంత్ర, మైండ్ మంత్ర, శాభరీ తంత్రాలు, శాభరీ మంత్రాలు, అనేక తంత్ర రచనలు.

వృత్తి: మనీమంత్ర క్లాసులు నిర్వహణ ద్వారా అందర్నీ ఆర్ధికంగా ఉన్నతులుగా తిర్చిదిడ్డం జ్యోతిష, మంత్ర, యంత్ర-తంత్ర విజ్ఞాన క్లాసులు నిర్వహించుట.

శ్రీ శ్రీ శ్రీ జ్యోతిష్య సామ్రాట్ ఆచార్య అనంత కృష్ణ స్వామిగురుజి

ప్రతీ వ్యక్తి సకల సంపదలకు, సిరులకు, భోగభాగ్యాలకు వారసుడనీ, వాటిని తమ తమ శక్తి ద్వారా అతి సులభంగా సాధించవచ్చనీ, కొత్త నాగరికతకు, ఆలోచనా విధానానికి నాంది పలికి, నవ శఖానికి మార్గం వేసిన వేదికయే “మనీ మంత్ర”.

కుంచించుకుపోయిన మానవ మేధస్సును సానపట్టి, మసకబారి మూగవోయిన పేద గొంతుకలకు ఊపిరులూది ” మనీ మంత్ర” ద్వారా విహంగ వీక్షణం చేయించిన చెలికాడు. లేని సంకెళ్లతో కట్టివేయబడి ఉన్నామనే భ్రమలో బతుకులను ఈడుస్తున్న అమాయక ప్రజల ఆశలకు స్వేచ్చనిచ్చిన విశ్వచక్రవర్తి “శ్రీ శ్రీ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు” తన మాటల ద్వారా మనిషి జీవన విధానాన్ని సుఖమయమైన, సమృద్ధిమయమైన, సంపన్నమయం అయ్యేలా జ్ఞానాన్ని ప్రజలకు అందించడం, అందరినీ ఆర్ధికంగా జాగృతం చేయడం ప్రధాన లక్ష్యంగా ప్రపంచమంతా విస్తరిస్తున్న మంత్రం ” మనీ మంత్ర”.

The Man Behind Multi Millionaires